చంద్రయాన్ 3 విజయవంతం..(Chandrayaan 3 vijayavantam. Chandrayaan3 is a success mission):

 ప్రారంభం:

వ్యోమనౌక ప్రయోగించిన నెల రోజుల తర్వాత బుధవారం ఉదయం 5:34 PT (సాయంత్రం 6:04 IST) లక్ష్య సమయానికి ల్యాండింగ్ జరిగింది, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి, ప్రపంచంలో చంద్రుడి పైకి వెళ్ళిన నాల్గవ దేశంగా భారతదేశం నిలిచింది. మొదటగా చంద్రుడిని చేరిన దేశాలు మాజీ సోవియట్ యూనియన్, U.S, చైనాలు. అయితే  చంద్రుని దక్షిణ ధృవం మీద అడుగుపెట్టినది భారత్ మాత్రమే. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం భారత్ మొదటి దేశం అవుతుంది.  ఇది చంద్రుని వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు మార్గం సుగమం చేస్తుంది.

ఈ నెల ప్రారంభంలో, భారతదేశం యొక్క చంద్రయాన్.3 కంటే ముందు రష్యా ప్రయోగించిన లునా.25 దక్షిణ ధృవం మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయవలసి ఉండింది. ఆ దేశ అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్‌తో సంబంధాలు తెగిపోవటంతో అంతరిక్ష నౌక శనివారం చంద్రునిపై కూలిపోయింది.

ప్రైవేట్ సంస్థల భగస్వామ్యం:

 చంద్రయాన్ సిరీస్, లూనార్ మిషన్ల తయారీ, పరీక్షలు అన్నీ ఇస్రో నేతృత్వంలోనే జరిగినప్పటికీ, ప్రైవేట్ రంగం కూడా గణనీయమైన భాగస్వామ్యం కలిగి ఉంది.

చంద్రయాన్-3 మిషన్ కోసం ఇస్రో, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల నుండి సాంకేతికతలను సేకరించింది. లాంచ్ వెహికల్ బూస్టర్ విభాగాలు, సబ్‌సిస్టమ్‌లను లార్సెన్ & టూబ్రో కంపెనీ వారు రూపొందించారు. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) అందించిన బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ పవర్ మాడ్యూల్స్ అందించారు. కేరళ స్టేట్ ఎలక్ట్రానిక్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కెల్‌ట్రాన్), మిషన్ కాంపోనెంట్‌లను అభివృద్ధి చేసింది.  మూల్యాంకన వ్యవస్థను వాల్‌చంద్ ఇండస్ట్రీస్ తయారు చేసింది.
చంద్రయాన్ యాత్ర భాగస్వామ్యంలో అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ATL), గోద్రెజ్ & బోయ్స్(Godrej & Boyce) ల పేర్లు
ఉన్నాయి.
 
ఇస్రో ప్రయోగ వాహనాలు, ఉపగ్రహాలు, స్పేస్‌క్రాఫ్ట్ పేలోడ్‌, గ్రౌండ్ సిస్టమ్‌ల కోసం వివిధ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ సబ్‌సిస్టమ్‌ల తయారీలో ATL .భగస్వామ్యం ఉన్నది.
ముంబైలో ప్రధాన కార్యాలయం గగోద్రెజ్ & బోయ్స్, అనుబంధ సంస్థ గోద్రేజ్ ఏరోస్పేస్, చంద్రయాన్, మంగళయాన్ మిషన్‌ల కోసం “లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్‌లు, శాటిలైట్ థ్రస్టర్‌లు,
కంట్రోల్ మాడ్యూల్ కాంపోనెంట్‌ల” వంటి కీలకమైన భాగాలను అందించింది.
 
వ్యోమనౌక ప్రయోగించబడిన నెల రోజుల తర్వాత బుధవారం ఉదయం 5:34 PT (సాయంత్రం 6:04 IST) కి చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఈ ఘనతను సాధించిన నాల్గవ దేశంగా భారతదేశం నిలబడింది. మాజీ సోవియట్ యూనియన్, U.S, చైనా చంద్రుని అడిగిడినాయి. అయితే దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన మొదటి దేశంమాత్రం భారతదేశమే. ఇది చంద్రుని వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్ అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలకు మార్గం సుగమం చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

కొత్త రంగాల్లోకి ప్రవేశిస్తోంది:
 
భారతదేశం 2020లో తన అంతరిక్ష రంగాన్ని  ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ తలుపులు తెరిచింది. గత సంవత్సరం HAL,L&T కన్సార్టియం ఐదు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) రాకెట్‌లను తయారు చేయడానికి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) నుండి రూ. 860 కోట్ల ఒప్పందాన్ని పొందింది.
ప్రధానంగా ఇస్రోకు విక్రేతలుగా ఉన్న పెద్ద కంపెనీలు ఇప్పుడు సాంకేతికతలో పెట్టుబడులు పెట్టడం,
అంతరిక్ష రంగంలో తాము గతంలో చేస్తున్న ఆలోచనల కంటే పెద్దగా ఆలోచించవచ్చని అనుకుంటున్నాయి. వారిలో చాలా మంది ఇప్పుడు రాకెట్ల తయారీ, ఉపగ్రహాల తయారీ, ఇతర పెద్ద ప్రాజెక్టులకు స్వాగతం పలుకగల్గుతున్నారు
 
భారతదేశ అంతరిక్ష సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), చంద్రయాన్-3 అంతరిక్ష నౌకను తన "లాంచ్ వెహికల్ మార్క్III" వాహనం ద్వారా జూలై 14న ప్రయోగించింది. ఈ ప్రయోగం దక్షిణ భారతదేశంలోని శ్రీహరికోట ద్వీపంలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జరిగింది.
 
"ఇస్రోనే కాక ఇతర ప్రదేశాలలో, ఇతర సంస్థలలో ఉన్న వేలాది మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, మా సిబ్బంది, సంబంధిత పరిశ్రమలు, సహాయక బృందాలు చేసిన విశేష కృషి ఫలితంగా చంద్రయాన్-3 సఫలీకృతం అయింది." అని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ అంతరిక్ష సంస్థ మిషన్ వద్ద ప్రేక్షకులను ఉద్దేశించి అన్నారు.
నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ కూడా చంద్రయాన్-3 విజయవంతంగా మూన్ ల్యాండింగ్ అయినందుకు ఇస్రోను తన పోస్ట్ ద్వారా X ప్లాట్‌ఫారమ్‌(ట్విటర్)లో "ఈ మిషన్‌ విజయవంతం అయినందుకు
మేము సంతోషిస్తున్నాము!" అతను రాశాడు.
 
చంద్రయాన్ ఒకటి, రెండులలో ఎదుర్కొన్న సమస్యలను అధిగమించడానికి, చంద్రయాన్-3 మిషన్‌లోని ల్యాండర్‌లో మెరుగైన సెన్సార్లు, సాఫ్ట్వేర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లను అమర్చారు. ISRO విజయవంతమైన ల్యాండింగ్‌ను సాధించడానికి ల్యాండర్‌లో అధిక స్థాయి కరుకుదనాన్ని తట్టుకునే విధంగా అనేక అదనపు పరీక్షలను కూడా నిర్వహించింది.
 
భూప్రకంపనలు, ఉపరితల ప్లాస్మా, చంద్రుని ఉష్ణోగ్రత, ఉష్ణ వాహకత, మూలక కూర్పు, భూమి యొక్క స్పెక్ట్రల్ పై ల్యాండర్ ప్రయోగాలు చేస్తుంది.
 
U.S. 2025 నాటికి ఆర్టెమిస్ III అని పిలువబడే చంద్ర దక్షిణ ధ్రువానికి సిబ్బందితో కూడిన మిషన్‌ను పంపేందుకు సిద్ధమవుతోంది. భారతదేశంలోని చంద్రయాన్-3 మిషన్ నుండి పొందిన అనుభవాలు, మానవ ల్యాండింగ్‌కు సంబంధించిన కష్టానష్టాలను అర్థం చేసుకోవడంలో తప్పకుండా సహాయపడతాయి.
 
ల్యాండర్, రోవర్ మిషన్ జీవితం చంద్రునిపై ఒక సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. అంటే ఇది భూమిపై దాదాపు 14 రోజులతో సమానం.
 చంద్రయాన్ 3కి, చంద్రయాన్ 2 వలన సహాయం:
2008లో భారతదేశం తన మొట్టమొదటి మూన్ ల్యాండింగ్ మిషన్‌ను ప్రారంభించింది. సరిగ్గా 14 సంవత్సరాల తర్వాత చంద్రయాన్-3 ప్రయోగింపబడింది. ఇది చంద్రుడి వాతావరణంలో నీటి అణువుల సాక్ష్యాలను  భారతదేశం నిలిచింది. మొదటగా చంద్రుడిని చేరిన దేశాలు మాజీ సోవియట్ యూనియన్, U.S, చైనాలు. అయితే  చంద్రుని దక్షిణ ధృవం మీద అడుగుపెట్టినది భారత్ మాత్రమే. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం భారత్ మొదటి దేశం అవుతుంది.  ఇది చంద్రుని వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు మార్గం సుగమం చేస్తుంది.

ఈ నెల ప్రారంభంలోభారతదేశం యొక్క చంద్రయాన్.3 కంటే ముందు రష్యా ప్రయోగించిన లునా.25 దక్షిణ ధృవం మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయవలసి ఉండింది. ఆ దేశ అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్‌తో సంబంధాలు తెగిపోవటంతో అంతరిక్ష నౌక శనివారం చంద్రునిపై కూలిపోయింది.

ప్రైవేట్ సంస్థల భగస్వామ్యం:

 చంద్రయాన్ సిరీస్, లూనార్ మిషన్ల తయారీ, పరీక్షలు అన్నీ ఇస్రో నేతృత్వంలోనే జరిగినప్పటికీప్రైవేట్ రంగం కూడా గణనీయమైన భాగస్వామ్యం కలిగి ఉంది.

చంద్రయాన్-3 మిషన్ కోసం ఇస్రో, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల నుండి సాంకేతికతలను సేకరించింది. లాంచ్ వెహికల్ బూస్టర్ విభాగాలు, సబ్‌సిస్టమ్‌లను లార్సెన్ & టూబ్రో కంపెనీ వారు రూపొందించారు. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) అందించిన బ్యాటరీలుఎలక్ట్రానిక్ పవర్ మాడ్యూల్స్ అందించారు. కేరళ స్టేట్ ఎలక్ట్రానిక్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కెల్‌ట్రాన్), మిషన్ కాంపోనెంట్‌లను అభివృద్ధి చేసింది.  మూల్యాంకన వ్యవస్థను వాల్‌చంద్ ఇండస్ట్రీస్ తయారు చేసింది.
చంద్రయాన్ యాత్ర భాగస్వామ్యంలో అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ATL), గోద్రెజ్ & బోయ్స్(Godrej & Boyce) ల పేర్లు
 ఉన్నాయి.
 
ఇస్రో ప్రయోగ వాహనాలుఉపగ్రహాలుస్పేస్‌క్రాఫ్ట్ పేలోడ్‌, గ్రౌండ్ సిస్టమ్‌ల కోసం వివిధ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ సబ్‌సిస్టమ్‌ల తయారీలో ATL .భగస్వామ్యం ఉన్నది.
ముంబైలో ప్రధాన కార్యాలయం గల గోద్రెజ్ & బోయ్స్, అనుబంధ సంస్థ గోద్రేజ్ ఏరోస్పేస్, చంద్రయాన్, మంగళయాన్ మిషన్‌ల కోసం “లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్‌లుశాటిలైట్ థ్రస్టర్‌లు,
 కంట్రోల్ మాడ్యూల్ కాంపోనెంట్‌ల” వంటి కీలకమైన భాగాలను అందించింది.
 
వ్యోమనౌక ప్రయోగించబడిన నెల రోజుల తర్వాత బుధవారం ఉదయం 5:34 PT (సాయంత్రం 6:04 IST) కి చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఈ ఘనతను సాధించిన నాల్గవ దేశంగా భారతదేశం నిలబడింది. మాజీ సోవియట్ యూనియన్, U.S, చైనా చంద్రుని అడిగిడినాయి. అయితే దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన మొదటి దేశంమాత్రం భారతదేశమే. ఇది చంద్రుని వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్ అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలకు మార్గం సుగమం చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

కొత్త రంగాల్లోకి ప్రవేశిస్తోంది:
 
భారతదేశం 2020లో తన అంతరిక్ష రంగాన్ని  ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ తలుపులు తెరిచింది. గత సంవత్సరం HAL,L&T కన్సార్టియం ఐదు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) రాకెట్‌లను తయారు చేయడానికి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) నుండి రూ. 860 కోట్ల ఒప్పందాన్ని పొందింది.
ప్రధానంగా ఇస్రోకు విక్రేతలుగా ఉన్న పెద్ద కంపెనీలు ఇప్పుడు సాంకేతికతలో పెట్టుబడులు పెట్టడం,
 అంతరిక్ష రంగంలో తాము గతంలో చేస్తున్న ఆలోచనల కంటే పెద్దగా ఆలోచించవచ్చని అనుకుంటున్నాయి. వారిలో చాలా మంది ఇప్పుడు రాకెట్ల తయారీఉపగ్రహాల తయారీ, ఇతర పెద్ద ప్రాజెక్టులకు స్వాగతం పలుకగల్గుతున్నారు
 
భారతదేశ అంతరిక్ష సంస్థభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)చంద్రయాన్-3 అంతరిక్ష నౌకను తన "లాంచ్ వెహికల్ మార్క్III" వాహనం ద్వారా జూలై 14న ప్రయోగించింది. ఈ ప్రయోగం దక్షిణ భారతదేశంలోని శ్రీహరికోట ద్వీపంలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జరిగింది.
 
"ఇస్రోనే కాక ఇతర ప్రదేశాలలోఇతర సంస్థలలో ఉన్న వేలాది మంది శాస్త్రవేత్తలుఇంజనీర్లుమా సిబ్బంది, సంబంధిత పరిశ్రమలు, సహాయక బృందాలు చేసిన విశేష కృషి ఫలితంగా చంద్రయాన్-3 సఫలీకృతం అయింది." అని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ అంతరిక్ష సంస్థ మిషన్ వద్ద ప్రేక్షకులను ఉద్దేశించి అన్నారు.
నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ కూడా చంద్రయాన్-3 విజయవంతంగా మూన్ ల్యాండింగ్ అయినందుకు ఇస్రోను తన పోస్ట్ ద్వారా ప్లాట్‌ఫారమ్‌(ట్విటర్)లో "ఈ మిషన్‌ విజయవంతం అయినందుకు 
మేము సంతోషిస్తున్నాము!" అతను రాశాడు.
 
చంద్రయాన్ ఒకటి, రెండులలో ఎదుర్కొన్న సమస్యలను అధిగమించడానికిచంద్రయాన్-3 మిషన్‌లోని ల్యాండర్‌లో మెరుగైన సెన్సార్లుసాఫ్ట్వేర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లను అమర్చారు. ISRO విజయవంతమైన ల్యాండింగ్‌ను సాధించడానికి ల్యాండర్‌లో అధిక స్థాయి కరుకుదనాన్ని తట్టుకునే విధంగా అనేక అదనపు పరీక్షలను కూడా నిర్వహించింది.
 
భూప్రకంపనలుఉపరితల ప్లాస్మాచంద్రుని ఉష్ణోగ్రతఉష్ణ వాహకతమూలక కూర్పు, భూమి యొక్క స్పెక్ట్రల్ పై ల్యాండర్ ప్రయోగాలు చేస్తుంది.
 
U.S. 2025 నాటికి ఆర్టెమిస్ III అని పిలువబడే చంద్ర దక్షిణ ధ్రువానికి సిబ్బందితో కూడిన మిషన్‌ను పంపేందుకు సిద్ధమవుతోంది. భారతదేశంలోని చంద్రయాన్-3 మిషన్ నుండి పొందిన అనుభవాలు, మానవ ల్యాండింగ్‌కు సంబంధించిన కష్టానష్టాలను అర్థం చేసుకోవడంలో తప్పకుండా సహాయపడతాయి.
 
ల్యాండర్, రోవర్ మిషన్ జీవితం చంద్రునిపై ఒక సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. అంటే ఇది భూమిపై దాదాపు 14 రోజులతో సమానం.

 చంద్రయాన్ 3కి, చంద్రయాన్ 2 వలన సహాయం: 
 చంద్రయాన్-2 యొక్క ల్యాండర్-రోవర్ టచ్‌డౌన్ సమయంలో క్రాష్ అయినప్పటికీ, దాని ఆర్బిటర్ ఇప్పటికీ కక్ష్యలో ఉంది. చంద్రునిపై దాని అధ్యయనాన్ని కొనసాగిస్తోంది. చంద్రయాన్ -2 ఆర్బిటర్, చంద్రయాన్ -3 ల్యాండర్ కోసం ల్యాండింగ్ స్పాట్‌ను గుర్తించడంలో కీలకపాత్ర పోషించింది. ల్యాండర్‌తో కమ్యూనికేషన్ కోసం భూమికి సంకేతాలను పంపడంలో సహాయం చేసింది.
అయితే, ఇది మన ఒక్కడి పని కాదు. ఇది ఒక తరం ఇస్రో నాయకత్వం, ఇస్రో శాస్త్రవేత్తల కృషి. ఇది మేము చంద్రయాన్-1తో ప్రారంభించి, చంద్రయాన్-2తో కొనసాగించిన ప్రయాణం, చంద్రయాన్-2 క్రాఫ్ట్ ఇప్పటికీ పనిచేస్తోంది. మాతో చాలా. చక్కటి కమ్యూనికేషన్ కొనసాగిస్తోంది. చంద్రయాన్-1, చంద్రయాన్-2 నిర్మాణానికి సహకరించిన అన్ని బృందాలను మనం చంద్రయాన్-3 జరుపుకునేటప్పుడు గుర్తుంచుకోవాలి. కృతజ్ఞతలు తెలుపుకోవాలిఅని సోమనాథ్ అన్నారు.


చంద్రుని దక్షిణ ధృవం. ఎందుకు అంత ఆకర్షణీయం?:
 
చంద్రుని దక్షిణ ధ్రువం పైన శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉన్నారు. కారణం ఒకటే. ఈ ధ్రువం చుట్టూ ఉన్న నీడ ప్రదేశాలలో మంచు ఏర్పడుతుంది. చంద్రుని దక్షిణ ధ్రువ ఉపరితలంపై క్రేటర్లను కలిగి ఉంది. ఇవి చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నటువంటివి. వీటిలోకి ఇప్పటి వరకూ సూర్యకాంతి చేరలేదు. ఇంకొంచం వివరంగా చెప్పాలంటే, చంద్రుని దక్షిణ ధృవంలోని క్రేటర్‌పై, కొన్ని బిలియన్ల సంవత్సరాలుగా సూర్యరశ్మి పడలేదు. అందువల్ల అక్కడి ఉష్ణోగ్రతలు -203 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయి ఉండవచ్చునని NASA అంచనా వేసింది.

అందుకే ఈ క్రేటర్స్ ని “శీతల ఉచ్చులు” (Cold traps) అని కూడా పేర్కొనవచ్చు. ఇవి సౌర వ్యవస్థ ప్రారంభం అయినప్పటి నుండి హైడ్రోజన్, నీటి మంచు, ఇతర శిలాజాల రికార్డును కలిగి ఉంటాయి. ఇంతటి శీతల ఉష్ణోగ్రతల వల్ల .అక్కడి పరిస్థితుల్లో ఇన్ని వేల ఎటువంటి మార్పు ఉండదు. అంతే కాకుండా బిగ్ బ్యాంగ్ నాటి రహస్యాలను, చిక్కుముడులను విప్పే అనేకమైన వివరాలను అందించే ఆధారాలు అక్కడ లభిస్తాయి. ఈ కారణాల వలననే శాస్త్రవేత్తలకు చంద్రుని దక్షిణ ధ్రువం అంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అయితే భారత్ దీనిని సాధించింది.
 సులభమైన ప్రదేశంలో దిగి, దక్షిణ ధృవానికి వెళ్లలేమా?
:
 దురదృష్టవశాత్తూ, సౌరశక్తితో నడిచే రోవర్‌లు పరిమిత షెల్ఫ్ జీవితాన్ని కలిగి ఉంటాయి. అక్కడి నేల భాగం కూడా అంతే భయంకరంగా, గతుకులతో నిండి ఉండటం వలన, అంత అపారమైన దూరాన్ని కవర్ చేయడం ఆచరణాత్మకంగా అసాధ్యం!

ముగింపు:
 అయితే చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ వలన ఇక ప్రపంచ శాస్త్రవేత్తలకు చేతి నిండా పని. ఈ చిమ్మని చీకటి ప్రాంతాల, అతి చల్లటి ప్రాంతాల రహస్యాలను ఛేదించి అనేకానేక రహస్యాల గుట్టుమట్లను విప్పే ప్రక్రియ ప్రారంభమైంది.